ఆధార్ ఆధారిత చెల్లింపులు (AePS)

మీ బ్యాంక్ ఖాతా నుండి, నేరుగా మీ ఆధార్‌తో డబ్బు పొందండి. మీ లావాదేవీలను త్వరగా మరియు సరళతరం చేసుకోండి.

మరింత సమాచారం కొరకు

నగదు బదిలి (DMT)

మా ఏజెంట్ సహాయంతో మీరు, మీ ఇంటి నుండి భారతదేశం లోని ఏ బ్యాంక్ ఖాతాకు అయినా తక్షణమే డబ్బును బదిలీ చేసుకోండి.

మరింత సమాచారం కొరకు

మైక్రో ఎటిఎం ( mATM)

మా మైక్రో ఎటిఎం సహాయంతో నగదు ఉపసంహరణ మరియు నగదు సమాచారం వంటి సేవలను ఉపయోగించుకోండి.

మరింత సమాచారం కొరకు

వినియోగ బిల్లు చెల్లింపులు (BBPS)

ఇప్పుడు, వినియోగ బిల్లులు చెల్లించడం మరింత సులభతరం. బహుళ చెల్లింపు పద్దతిలో మా బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఆస్వాదించండి.

మరింత సమాచారం కొరకు

మొబైల్ & DTH రీఛార్జ్ (Recharge)

ఏదైనా ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్‌ను కేవలం ఒక క్లిక్‌తో రీఛార్జ్ చేయండి. మీకు సేవ చేయడానికి అన్ని ఆపరేటర్ల రీఛార్జీలు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం కొరకు

ప్రయాణపు సేవలు (Tour & Travel)

మా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ద్వారా, విమాన, రైలు, బస్సు మరియు హోటల్ బుకింగ్ చేసుకొని అన్ని విధాలుగా శాంతియుతంగా ప్రయాణించండి.

మరింత సమాచారం కొరకు

పాన్ కార్డు (PAN Card)

మీ కస్టమర్ల కోసం పాన్ కార్డ్‌ను అప్లై చెయ్యండి మరియు సాఫ్ట్ కాపీని వెంటనే పొందండి. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు మరింత సులభం.

మరింత సమాచారం కొరకు

వెబ్ & సోషల్ మీడియా (Web & Social Media)

వెబ్ అభివృద్ధి మరియు సోషల్ మీడియాలో మా నైపుణ్యం మీ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది.

మరింత సమాచారం కొరకు

ఈ కామర్స్ (eCommerce)

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి, సహాయపడే ఆన్‌లైన్ షాపింగ్ పాయింట్‌లను మేము ప్రారంభించాం.

మరింత సమాచారం కొరకు

మేము, ఏమి చేయగలం?

బ్యాంకింగ్ సేవలు మరియు బిల్లు చెల్లింపులు

ఆధార్ బ్యాంకింగ్, నగదు బదిలి, మైక్రో ఎటిఎం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్, వినియోగ బిల్లు చెల్లింపులు.

ప్రయాణం కొరుకు సేవలు మరియు ఇ-కామర్స్

బస్ బుకింగ్, రైల్ బుకింగ్, విమాన బుకింగ్, హోటల్ బుకింగ్, ఇ-కామర్స్ షాపింగ్ పాయింట్స్.

ఇంటర్నెట్ సేవలు మరియు సోషల్ మీడియా

పాన్ కార్డ్, డిజిటల్ వ్యాపారం, వెబ్ మీడియా, వెబ్ డిజైన్, సోషల్ మీడియా ప్రమోషన్.

మా విస్తృత శ్రేణి సేవలు

ఆధార్ బ్యాంకింగ్

మీ బ్యాంక్ ఖాతా నుండి, నేరుగా మీ ఆధార్‌తో డబ్బు పొందండి. మీ లావాదేవీలను సరళతరం చేసుకోండి.

నగదు బదిలి

మీరు, మీ ఇంటి నుండి భారతదేశం లోని ఏ బ్యాంక్ ఖాతాకు అయినా తక్షణమే డబ్బును బదిలీ చేసుకోండి.

మైక్రో ఎటిఎం

మైక్రో ఎటిఎం సహాయంతో నగదు ఉపసంహరణ మరియు నగదు సమాచారం వంటి సేవలను ఉపయోగించుకోండి.

వినియోగ బిల్లు చెల్లింపులు

వినియోగ బిల్లులు చెల్లించడం మరింత సులభతరం. బహుళ చెల్లింపు పద్దతిలో బిల్లులను చెల్లించండి.

మొబైల్ & DTH రీఛార్జ్

ఏదైనా ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్‌ను కేవలం ఒక క్లిక్‌తో రీఛార్జ్ చేయండి.

ప్రయాణం కొరుకు సేవలు

మా అప్లికేషన్ ద్వారా, విమాన, రైలు, బస్సు మరియు హోటల్ బుకింగ్ చేసుకొని, ప్రశాంతంగా ప్రయాణించండి.

పాన్ కార్డు

మీ కస్టమర్ల కోసం పాన్ కార్డ్‌ను అప్లై చెయ్యండి మరియు సాఫ్ట్ కాపీని వెంటనే పొందండి.

వెబ్ & సోషల్ మీడియా

వెబ్ అభివృద్ధి మరియు సోషల్ మీడియాలో మా నైపుణ్యం మీ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది

ఈ కామర్స్

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి, సహాయపడే ఆన్‌లైన్ షాపింగ్ పాయింట్‌లను మేము ప్రారంభించాం